అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నర్సింగపల్లి రైల్వే స్టేషన్ల మధ్య విశాఖపట్నం వైపు వెళ్తున్న రైలు బండి నుండి. శనివారం ఉదయం ప్రమాదవశాత్తు జారీపడి గాజువాకకు చెందిన గజగంటరావు సంతోష్ కుమార్ (40) అనే యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తుని గవర్నమెంట్ రైల్వే ఎస్ఐ అబ్దులు మారూఫ్ తెలిపారు. మృతదేహాని ప్రభుత్వ హాస్పటల్ లో బద్రపరిచినట్లు తెలిపారు.