అచ్యుతాపురం జడ్పీ స్కూల్లో జిల్లా డిఈవో ఎమ్. వెంకటలక్ష్మి ఆకస్మక తనిఖీ నిర్వహించారు. స్కూల్ కు సంబందించి అనేక విషయాలపై సిబ్బందితో చర్చించారు. 10వ విధ్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాదించాలన్నారు.
మద్యాహ్న భోజన పథకంపై ఆరాతీసారు. 8, 9 తరగతుల విధ్యార్థులు ఇంటిరేక్టివ్ ఫ్లాట్ పానల్ ట్యాబ్స్ సద్వినియోగంపై ఆరా తీసారు. ఉపాధ్యాయులు విధ్యార్దులకు మెరుగైన విద్యనభ్యసింపజేసి ఉన్నతమైన ప్రగతికి తోడ్పడాలని సూచించారు.