తైవాన్ విదేశాంగ మంత్రి జోసఫ వూను భారత్‌కు చెందిన ఓ వార్తాసంస్థ ఇంటర్వ్యూ చేయటంపై చైనా మండిపడింది. తైవాన్ తమ భూభాగమని, ఇలాంటి చర్యలు వన్ చైనా పాలసీకి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేసింది.
భారత మీడియా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తోందని ఆరోపించింది. కాగా బీజింగ్‌కు తైవాన్ ఘాటు జవాబిచ్చింది. చైనా చేతిలో భారత్, తైవాన్ కీలుబొమ్మలు కావని, ఇరు దేశాల్లోనూ ప్రతికా స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది.