సమ్మర్ సీజన్ లో ఫ్యామిలీతో టూర్ వెళ్లేందుకు ఎక్కువగా చాలామంది ఇష్టపడతారు. సమ్మర్ లో పిల్లలకు సెలవులు కావడంతో వేడి నుండి ఉపశమనం పొందడానికి కూల్ గా ఉండే ప్రదేశాలకు టూర్ వేసుకుంటారు.
ఊటీ, జోగ్ ఫాల్స్, గోవా బీచ్, తేక్కడి, అరకు వాలీ, మున్నార్, కొడైకెనాల్ వంటి చల్లగా ఉండే ప్రదేశాలకు పర్యాటకులు ఎక్కువగా సమ్మర్ సీజన్ లో సందర్శిస్తారు.