ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి రోజా వ్యతిరేక వర్గానికి సెల్వమణి కౌంటర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2024, 11:53 AM

మంత్రి రోజా వ్యతిరేక వర్గానికి ఆమె భర్త ఆర్కే సెల్వమణి కౌంటర్ ఇచ్చారు. నమ్మిన వారికి ఏ రోజు మేం ద్రోహం చేయలేదని చెప్పారు. నిండ్ర చక్రపాని రెడ్డికి శ్రీశైలం బోర్డు చైర్మన్ ఇవ్వాలని రోజానే సీఎం జగన్‌ను కోరారని,
మా వల్లే ఆయనకు పదవి వచ్చిందన్నారు. జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డికి స్థానికులు వద్దని చెప్పినా పదవి ఇచ్చామన్నారు. కేజీ కుమార్ కుటుంబానికి ఎంతో సహాయం చేశామన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు రాజకీయంగా సంచలనంగా మారాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com