ఏపీ ప్రభుత్వం ఏడాదిలో 365 రోజుల్లో 341 రోజుల పాటు ఏదో ఒక రూపంలో అప్పులు చేస్తూనే ఉందని కాగ్ నివేదిక అందించింది. సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు చేసే క్రమంలో రాష్ట్రంలో వచ్చే ఆదాయం,
కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు సరిపకపోవచ్చంది. ఈ క్రమంలోనే కేంద్రంతో పాటు ఇతర సంస్థల నుంచి అప్పులు తీసుకోవాల్సి వస్తుందంది. 2022-2023 మధ్య ఓడీ కింద ఏపీ రూ.57,066 కోట్ల అప్పులు చేసిందని కాగ్ పేర్కొంది.