నవరత్నాల పథకంలో భాగంగా ఇచ్చి న ఇళ్ల స్థలాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ పత్రాలను యాడికి ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దా రెడ్డి చేతుల మీదుగా పేదలకు అందజేస్తున్నట్లు ఎంపీపీ బొంబాయి ఉమాదేవి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీ సీలు, సర్పంచులు, మండల స్థాయి నాయ కులు హాజరు కావాలని ఆమె కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa