ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఝార్ఖండ్‌లో వెలుగులోకి మరో ఘోరం

national |  Suryaa Desk  | Published : Tue, Mar 05, 2024, 11:38 AM

ఝార్ఖండ్‌లో మరో ఘోరం వెలుగుచూసింది. స్పానిష్ టూరిస్ట్ ఘటన మరువక ముందే మరో యువతి అత్యాచారానికి గురైంది. పాలము జిల్లాలో ఛత్తీస్‌గఢ్ డాన్సర్‌పై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రధాన నిందితుడు గోలు కుమార్ బాధితురాలిని ఓ ప్రోగ్రాంకు ఆహ్వానించగా అది క్యాన్సిల్ అయింది.
ఇదివరకే పరిచయం ఉండటంతో ఆమె నిందితుడి రూమ్‌కు వచ్చింది. ఈక్రమంలో ఆమెకు మత్తుమందు ఇచ్చి నిందితులు అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com