బీసీల డీఎన్ఏలోనే టీడీపీ ఉందని ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళగిరిలో నిర్వహించిన ‘జయహో బీసీ గర్జన’ సభలో చంద్రబాబు మాట్లాడుతూ..
రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుందన్నారు. జయహో బీసీ అందరి నినాదమని, అదే విధానం కావాలని పిలుపునిచ్చారు. బడుగు బలహీన వర్గాలకు టీడీపీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.