ప్రతి గడపకు మేలు చేస్తున్న సీఎం వైస్ జగన్మోహన్ రెడ్డిని రానున్న ఎన్నికల్లో తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గురువారం ఆలూరు సాంబ శివారెడ్డి పిలుపునిచ్చారు. నార్పల మండల కేంద్రంలోని కాలనీలలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలసి పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు.