పెడన పట్టణంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా తన వంతు కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఇందులో భాగంగా గురువారం నాడు గుంటూరు జిల్లా మంగళగిరిలో పార్టీకి సంబంధించి నియోజకవర్గ ముఖ్య నాయకులు తో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇన్చార్జి లింగాల సుధాకర్ రావు ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు సిహెచ్ వి అప్పారావు హాజరుకానున్నారు.