NDA కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరడం దాదాపు ఖరారైంది. ఈ నెల తొమ్మిదో తేదీన లాంఛనంగా ఆ పార్టీ NDA కూటమిలో చేరనుందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ మేరకు BJP అధినాయకత్వం నుంచి రాష్ట్ర నాయకత్వానికి సమాచారం అందినట్టు చెబుతున్నారు. కానీ రాష్ట్రం నుంచి బీజేపీ సింబల్‌పై గెలిచే కొన్ని స్థానాలను అగ్రనాయకత్వం కోరుకుంటోందని తెలుస్తోంది.