ఉరవకొండ వైకాపా మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి సోదరుడు వై. మధుసూదన్ రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చాయని. రాజశేఖర్ రెడ్డి ఆశయాలు కొనసాగిస్తామన్నారు. రాజన్న పాలన రావాలంటే కాంగ్రెస్ రావాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa