విద్యుత్ ఆదాపై గ్రామీణులకు, పట్టణ వాసులకు అవగాహన ఉంటే విద్యుత్ చార్జీలు తగ్గించుకోవచ్చట. అది ఎలాగో చూద్దాం. మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులు నాణ్యమైనవేనా కాదా అనేది తెలుసుకోవాలి.
అలాగే ప్రతి ఒక్కరూ 5 స్టార్ ఎలక్ట్రికల్ వస్తువులు వాడితే విద్యుత్ ఆదా అవుతుంది. పగటి సమయాల్లో లైట్స్, ఫ్యాన్స్, ఫ్రీజ్ వంటి పరికరాలను అనవసరంగా వాడకూడదు. టీవీ, కంప్యూటర్ ప్లగ్‌లను అవసరం లేని సమయంలో బోర్డ్ నుంచి తొలగించచాలీ.