ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల పొత్తుపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు,
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య జరిగిన భేటీలో పొత్తు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అయితే నేడు ఈఅంశంపై మరోసారి చర్చించి, పొత్తు ప్రకటించే ఛాన్సుంది.