కడప జిల్లా మైదుకూరు మండలం చిన్నయ్యగారిపల్లె గ్రామ సమీపంలో వెలసిన ముక్కంటి మల్లేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం మహా శివరాత్రి సందర్భంగా చిన్నయ్యగారి పల్లె గ్రామ ప్రజల ఆధ్వర్యంలో స్వామి వారికి అభిషేకం పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు మంచినీటి సౌకర్యం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa