ప్రొద్దుటూరు స్థానిక శ్రీరాములపేటలోని ఎమ్మెల్సీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధినుంచి మంజూరైన రూ. 3లక్షల చెక్కులను ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్ శుక్రవారం తన కార్యాలయంలో ముగ్గురు లబ్ధిదారులకు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల వైద్యానికి పెద్దపీట వేస్తోందన్నారు.