కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు, సీట్ల సర్దుబాటుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
10 లోక్ సభ సిట్లు బీజేపీ అడగగా 8 స్థానాలైనా ఇవ్వాలని పట్టు పట్టినట్లు సమాచారం. ఆరు ఎంపీ సీట్లు ఇచ్చేందుకు టీడీపీ అంగీకరించినట్లు తెలుస్తోంది. విజయవాడ సీటు కోసం బీజేపీ పట్టుబడుతుంది. మరికాసేపట్లో తీవ్ర ఉత్కంఠకు తెర పడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa