ప్రతి గ్రామంలో గర్భిణీలకు బాలింతలకు అవగాహన కార్యక్రమం నిర్వహించాలని ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి ఆరుద్ర తెలిపారు. గొర్ల ఐసిడిఎస్ కార్యాలయంలో ఆమె అంగన్వాడీ కార్యకర్తలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో ప్రభుత్వం అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలన్నారు. గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారం అందించే ప్రక్రియతో పాటు బాల్యవాహనులు కూడా నిర్మూలించాలి అన్నారు. ఐసిడిఎస్ అధికారులు పాల్గొన్నారు.