ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ప్రజలకు కేఏ పాల్ కీలక పిలుపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2024, 11:34 AM

ఏపీ ప్రజలకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక పిలుపునిచ్చారు. టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుపై కేఏ పాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘తన కొడుకు సీఎం చేయడానికి మోడీ,
అమిత్ షాల దగ్గర చంద్రబాబు సరెండర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గుడ్డిగా తన దత్తత తండ్రిని ఫాలొ అవుతున్నారు. ఏపీని రక్షించాలంటే పాల్ రావాలి.. పాలన మారాలి. ఏపీ ప్రజలు ప్రజాశాంతి పార్టీలో చేరాలి.’ అని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com