ట్విట్టర్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. బీజేపీ-జనసేన-టీడీపీ పొత్తుపై తనదైన శైలిలో స్పందించారు.
‘సీఎం సీఎం అని అరిచిన ఓ కాపులారా.. సీఎం అంటే చీఫ్ మినిస్టరా?, సీఎం అంటే సెంట్రల్ మినిస్టరా?, సీఎం అంటే చంద్రబాబు మనిషా?, సీఎం అంటే చీటింగ్ మనిషా?.’ అని పవన్‌ను ఉద్దేశించి మంత్రి అంబటి విమర్శించారు.