ఏపీలో పొత్తుపై స్పష్టత వచ్చింది. బీజేపీకి 6 ఎంపీ, 6 ఎమ్మెల్యే స్థానాలపై ప్రాథమికంగా ఒప్పందం కుదిరింది. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను దాదాపు ఫైనల్ చేసింది.
మాజీ మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి-రాజంపేట, కర్ణాటక మాజీ సీఎస్ రత్నప్రభ కూమార్తె నిహారిక-తిరుపతి, పురందేశ్వరి-రాజమండ్రి, రఘురామకృష్ణ రాజు-నరసాపురం, కొత్తపల్లి గీత-అరకు, ఉమామహేశ్వరరావు-పాడేరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa