తన రాజకీయ జీవితంలో ప్రజలకు ఇచ్చిన మాటను ఏనాడు తప్పిన సందర్భాలు లేవని, ఇవే నాకు చివరి ఎన్నికలు అనంతరం రాజకీయాల నుంచి పూర్తిగా రిటైర్ అవుతున్నానని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం 34 డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు అనంతరం ఆయన మాట్లాడారు. మేయర్ స్రవంతి, 34వ డివిజన్ కార్పోరేటర్ షేక్ ఫామీద, డివిజన అధ్యక్షులు షేక్ రియాజ్ పాల్గొన్నారు.