పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుందని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి తెలిపారు. టీడీపీ-జనసేనతో పొత్తు ఏర్పడటం సంతోషకరమైన విషయమన్నారు. సీట్ల విషయంపై ఒకట్రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు.
రాష్ట్ర రక్షణ కోసమే పొత్తులని ఆమె తెలిపారు. రాష్ట్రంలో అరాచకాల అంతానికి అందరూ కలవాలని పురందేశ్వరి ఏపీ ప్రజలకు పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa