దేశంలో మొత్తం వందేభారత్‌ల సంఖ్య 51కి చేరింది. తాజాగా సికింద్రాబాద్-విశాఖ, కలబురగి-బెంగళూరుతో పాటు లక్నో-డెహ్రాడూన్, పట్నా-లక్నో, న్యూ జల్‌పాయ్‌గుడి-పట్నా, పూరి-విశాఖపట్నం,
రాంచీ-వారణాసి, ఖజురహో-ఢిల్లీ, అహ్మదాబాద్-ముంబై, మైసూరు-చెన్నై మార్గాల్లో మొత్తం 10 రైళ్లను ప్రధాని ప్రారంభించారు. ఇవి 45 మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి. అత్యధికంగా ఢిల్లీ గమ్యస్థానానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి 10 వందేభారత్‌లు అందుబాటులో ఉన్నాయి.