ముఖ్యమంత్రి జగన్ ప్రవేశపెట్టిన వైయస్సార్ చేయూత నాలుగో విడత కార్యక్రమాన్ని పోరుమామిళ్ల లోని ఎండిఓ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. పోరుమామిళ్ల మరియు బి కోడూరు మండలాలకు సంబంధించిన 3419 మంది అక్క చెల్లెమ్మలు కు రూ. 6, 42, 00, 000/- చెక్కును ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా లు రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్త విజయ ప్రతాప్ రెడ్డి, నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.