ఉమ్మడి కర్నూలులో విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి. సిరివెళ్ల, ఎర్రగుంట్లలో మానసిక పరిస్థితి బాగాలేని హిందూమతి(26) అనే మహిళ ఈరోజు విషం (కల్లాపి పౌడర్) తాగింది.
ఆపై బిడ్డ ఏడుస్తోందని పాలు ఇచ్చింది. కాసేపటికే ఇద్దరూ మృతి చెందారు. ఇటు కోసిగి మండలంలోని జంపాపురంలో ఓ చిన్నారి గొంతును బ్లేడుతో కోసి హత్య చేశాడో కసాయి తండ్రి. రక్తపు మడుగులో చిన్నారి అక్కడే ప్రాణాలు వదిలింది.