ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆసుపత్రిలో చేరిన మాజీ రాష్ట్రపతి

national |  Suryaa Desk  | Published : Fri, Mar 15, 2024, 12:58 PM

మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ (89) అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరారు. పుణెలోని భారతీ ఆసుపత్రిలో బుధవారం రాత్రి నుంచి చికిత్స పొందుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. జ్వరం,
ఛాతీలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల బృందం ఆమె ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com