ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షర్మిలతో కూటమికి డేంజర్?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 16, 2024, 11:07 AM

గతంలో టీడీపీ-జనసేన కూటమికే విజయావకాశాలు ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేశారు. అయితే బీజేపీతో పొత్తు తర్వాత అంచనాలు పూర్తిగా మారిపోయినట్లు తెలుస్తోంది.
వైసీపీ సర్కారుపై వివిధ వర్గాల్లో ఎంత అసంతృప్తి ఉందో.. అంతకంటే ఎక్కువ బీజేపీపై వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రతిపక్ష కూటమి బీజేపీతో కలవడం వల్ల వ్యతిరేక ఓట్లు భారీగా చీలిపోయే అవకాశం కనిపిస్తోంది. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ప్రభావం పెరిగే అవకాశం కనిపిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com