గుంటూరు జిల్లా పొత్తూరు సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.
చిలకలూరిపేట నుంచి గుంటూరుకు రాంగ్‌రూట్‌లో వచ్చిన ఆటో ప్రైవేట్ ట్రావెలర్ బస్సును ఎదురెదురుగా ఢీకొట్టింది. ఆటో రాంగ్‌రూట్‌లో రావడంతో పాటు వేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa