తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సోమవారం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 21 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa