ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పింఛనుదారులకు 3.64% డీఆర్ మంజూరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2024, 11:29 AM

పింఛనుదారులకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2023 జనవరి, జులై డీఆర్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి, జులై డీఆర్ 3.64% చొప్పున ఇచ్చింది.
జనవరి డీఆర్‌ను ఏప్రిల్ పింఛనుతో కలిపి మే నెలలో చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొంది. 2023 జనవరి నుంచి 2024 మార్చి 31 వరకు చెల్లించాల్సిన బకాయిలను మూడు సమాన వాయిదాల్లో ఆగస్టు, నవంబర్, 2025 ఫిబ్రవరిలో చెల్లిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com