ఓబుళదేవర చెరువు, మండలంలోని వనుకువారిపల్లికి చెందిన 17 కుటుంబాల వారు శనివారం వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మా జీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తుమ్మలకుంట్లపల్లిలో ఇంటింటా ఎ న్నికల ప్రచారం చేశా రు. ఈసందర్భంగా వనుకువారిపల్లి వాసులు ఆయన్ను కలిసి టీడీపీలోకి చేరారు. వారికి పల్లె కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చేరినవారిలో ర మాదేవి, లక్షమ్మ, బి.సురేష, అనిత, శివప్రసాద్, మునెమ్మ, రామాంజనేయులు, పద్మావతి, వెంకటలక్ష్మమ్మ, వెంకటమ్మ, రంగమ్మ, నాగలక్ష్మి, లక్షమ్మ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మండలకన్వీనర్ శెట్టివారి జయచంద్ర, ప్రధాన కార్యదర్శి పీట్ల సుధాకర్, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన కందూకురిపల్లి కృష్ణమూర్తి, ఆర్ఎంపీ జాకీర్, శ్రీరాములనాయుడు, వెంకటేష్ నాయుడు, గౌస్‌పీర్, జనార్దనరెడ్డి, నరసింహారెడ్డి, రా జు, టీఎనఎ్‌సఎ్‌ఫ ఇర్షాన, మాజీ కన్వీనర్ రాజారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాసులు, బీసీ సెల్ అంజనప్ప, జనసేన మండల కార్యదర్శి మేకల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.