ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పారదర్శకత మంచిదే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 17, 2024, 01:45 PM

రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్‌ బాండ్లు ఇచ్చే పద్ధతిని సుప్రీంకోర్టు కొట్టేయడాన్ని ప్రధాన కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ స్వాగతించారు. ప్రజాస్వామ్యంలో దాపరికాలకు తావుండరాదని చెప్పారు. సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపించినపుడు కూడా పారదర్శతకు మద్దతు పలికామన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com