రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్, ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వాసేపల్లిపాడుకు చెందిన లింగంగుంట రవిబాబు తన పదవికి, వైసీపీకి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ..
‘జగన్‌ను ఒక్కసారి సీఎంగా చూడాలనుకున్నాం.. చూశాం. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో రౌడీ తరహాలో పాలన కొనసాగుతోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పేరుకే పదవులిచ్చారు.’ అని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa