ఏపీలో పొలిటికల్ హీట్ మరింతగా పెరిగింది. వైసీపీ సింగిల్‌గా, పక్కా ప్రణాళికతోనే జనాల్లోకి వెళ్తున్నారు. ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి ఎన్నికల మేనిఫెస్టో అమలు, సంక్షేమ కార్యక్రమాల అమలుపైనే వైసీపీ ఫోకస్ పెట్టింది.
గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని వైసీపీ చేసినందుకే ఈసారి టార్గెట్ 175 పెట్టుకుని రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కౌంట్‌డౌన్ మొదలు కావడంతో సీఎం జగన్ ప్రచార పర్వానికి రంగం సిద్ధం చేశారు.