కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హమాస్ అంతమే లక్ష్యంగా హమాస్‌పై దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌కు ఇకపై ఆయుధాల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
దీనిపై ఇజ్రాయెల్ విమర్శలు గుప్పించింది. కెనడా నిర్ణయాన్ని తప్పుగా అభివర్ణించింది. ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉందని, అందుకే ఆయుధాలు కొంటున్నామని పేర్కొంది.