కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే చిక్కుల్లో పడ్డారు. తమిళనాడు ప్రజలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆమెపై చర్యలు తీసుకోవాలని కర్ణాటక సీఈవోను ఎన్నికల కమిషన్ ఆదేశించింది. కరంద్లాజే ఇటీవల చేసిన వివాదాస్పద ప్రకటనపై డీఎంకే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈసీ ఈ చర్యలకు దిగింది. బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడు తరువాత తమిళనాడులో శాంతి భద్రతల పరిస్థితి క్షీణించిందని కరంద్లాజే ఇటీవల వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa