పౌర్ణమి సందర్భంగా అరుణాచలం సందర్శించే భక్తుల కోసం వినుకొండ బస్ డిపో నుంచి ప్రత్యేక బస్సు సర్వీస్ నడుపుతున్నట్లు డిపో మేనేజర్ బి. కోటేశ్వరనాయక్ గురువారం తెలిపారు. ఈ నెల 23న రాత్రి 9 గంటలకు బయలుదేరి శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీపురం గోల్డెన్ టెంపుల్ చూసి 25న సోమవారం ఉదయం 5 గంటలకు అరుణాచలం చేరుకుంటుందన్నారు. టిక్కెట్ ధర రూ. 2550 గా నిర్ణయించినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa