గన్నవరం పట్టణ పరిధిలో జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ఫుట్ పాత్ లను నడవడానికి వీలు లేకుండా ఆక్రమించిన వ్యాపారస్తులు. ఫుట్ పాత్ ల పై నిత్యం వ్యాపారాలు చేస్తున్నారు. దీనికి తోడు మెకానిక్ షాపులు రోడ్లపై ఉండటం వల్ల టాపిక్ యంత్రాయం కలుగుతుంది. పంచాయతీ అధికారులు ఫుట్ పాత్ ఆక్రమణలపై ఏటువంటి చర్యలు తీసుకోవట్లేదని గ్రామస్తులు చేస్తున్నారు.