శింగనమల మండలం వెస్ట్ నరసాపురం గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త కురుబ కుమార్ శుక్రవారం పురుగుల మందు సేవించి మృతి చెందడం జరిగింది. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చరీలోకి వెళ్లి ఆయన పార్థివ దేహానికి శింగనమల నియోజకవర్గ టిడిపి అభ్యర్థి బండారు శ్రావణి నివలర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
![]() |
![]() |