ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కళ్యాణదుర్గంలో డెబిట్ కార్డు మార్చి నగదు కాజేసిన దుండగుడు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 22, 2024, 01:22 PM

కళ్యాణదుర్గం పట్టణంలోని విద్యానగర్ కు చెందిన విశ్రాంతి ఉద్యోగి వీరభద్ర శుక్రవారం మేడా వీధిలోని ఎస్బీఐ బ్యాంకు వద్ద ఉన్న ఏటీఎం వద్దకు వచ్చి తన డెబిట్ కార్డు నుంచి రూ. 9వేలు నగదు తీసుకున్నారు. పక్కనే ఉన్న ఓ యువకుడు ఆయన కార్డును మార్చి మరొకటి ఇచ్చాడు. కొంతసేపటికే ఆయన ఖాతా నుంచి రూ. 31వేలు డ్రా అయినట్లు ఫోన్ కు మేసేజ్ వచ్చింది. కార్డును పరిశీలించగా తనది కాదని తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదైంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com