గుడ్లవల్లేరు మండలం పురిటిపాడు గ్రామంలో శనివారం ఇంటింటికి టిడిపి కార్యక్రమంని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుడివాడ నియోజకవర్గం టిడిపి, జనసేన, బిజెపి కూటమి పార్టీల అభ్యర్థి వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలు అడిగితెలుసుకుంటూ, సూపర్ సిక్స్ మేనిఫెస్టో అంశాలను ప్రజానీకానికి వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa