టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థిని గల్లా మాధవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరులోని అమరావతి రోడ్డు వేలంగిని నగర్ ప్రాంతంలో అనుమతి లేకుండా ప్రచారం చేసి, ట్రాఫిక్ అంతరాయానికి కారణమయ్యారు.
అనుమతి లేకుండా ప్రచారం నిర్వహించారని పోలీసులు టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.