కంచిలి మండలంలోని పెద్ద అంపురం, అంపురం గ్రామాల్లో శనివారం జడ్పీ ఛైర్ పర్సన్, ఇచ్చాపురం నియోజకవర్గ వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామస్తులు మరియు మహిళలు, ఉపాధి వేతన దారులతో కలిసి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి మద్దతు పలికి జగనన్నకు ప్రతిస్టాత్మకమైన విజయాన్ని అందించాలని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు.