చీరాల టిడిపి అభ్యర్థిగా కొండయ్య యాదవ్ ఖరారు అయిన శుక్రవారమే అదే పార్టీకి చెందిన కొందరు చేనేతలు తమను ఆయన దూషించారంటూ మీడియా సమావేశం పెట్టడం వెనుక టిక్కెట్ ఆశించి భంగపడిన ఆ సామాజిక వర్గీయులు, వారికి అండగా నిలుస్తున్న లోకేష్ సన్నిహితుడు రజనీ బాబా ఉన్నారని పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. పార్టీలో అస్థిరత సృష్టించడానికి ఇదో కుట్రని, కొండయ్య దూషించి ఉంటే అందుకు సాక్షాలు చూపాలని వారు డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa