తమిళనాడులోని ఈరోడ్ పార్లమెంట్ సభ్యుడు గణేష్ మూర్తి(76) ఆత్మహత్యాయత్నం చేశారు. ఆదివారం ఉదయం ఆయన అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరారు. అయితే అనారోగ్యం కారణంగా కాదని,
ఉదయమే ఆయన ఆత్మహత్యకు యత్నించినట్లు తాజాగా తేలింది. MDMK పార్టీకి చెందిన ఆయనకు వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీటు ఇవ్వకపోవడంతో వారం రోజులుగా ఒత్తిడికి గురై ఆత్మహత్యకు యత్నించినట్లు సమాచారం.