టీడీపీ అధినేత చంద్రబాబు త్వరలో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. ‘ప్రజాగళం’ పేరుతో నిర్వహించే వివిధ సభలు, రోడ్ షోల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 27 నుంచి పర్యటన ప్రారంభించనున్నారు.
27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 28న రాప్తాడు, శింగనమల, కదిరి. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో చంద్రబాబు ప్రచారం చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa