గర్భం దాల్చిన మహిళల కోసం భారత ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి శాఖ ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన(PMMVY) స్కీమ్ అమలు చేస్తోంది.
ఈ పథకం ద్వారా మహిళ గర్భం దాల్చినప్పటి నుంచి, బిడ్డ పుట్టే వరకూ మూడు విడతలుగా రూ.11,000 ఆర్థిక సాయం చేసి, డీబీటీ ద్వారా మహిళ బ్యాంకు అకౌంట్ లోకి పంపిస్తారు. https://pmmvy.wcd.gov.in వెబ్ సైట్ లో దీనికి అప్లై చేసుకోవచ్చు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa