సీఎం జగన్ రెడ్డి సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ గా మార్చారని జిల్లా టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు బలగ ప్రహర్ష అన్నారు. బుధవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించడం మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని కాలేజీల్లో డ్రగ్స్ సరఫరా యద్దేచ్చగా జరుగుతున్నాయన్నారు. కర్నూలు మెడికల్, ఒంగోలు రిమ్స్ కాలేజీలో మెడికల్ విద్యార్దులు పట్టపగలే గంజాయి సేవించి వీధిరౌడీల్లా దాడులు చేసుకున్నారన్నారు.